HYD: నిజాంపేట్లో 23 మంది లబ్ధిదారులకు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను గురువారం ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్,మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డితో కలిసి పంపిణీ చేశారు. డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, ఇన్ఛార్జీ కమిషనర్ దిలీప్ కుమార్,కార్పొరేటర్లు,కో-ఆప్షన్ సభ్యులు, ప్రజాప్రతినిధులతో కలిసి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.