TG: రాష్ట్రంలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు కొనసాగుతున్నాయి. నాలుగో రోజు గ్రూప్-1 పరీక్షలు ముగిశాయి. 46 కేంద్రాల్లో పరీక్ష 21,264 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. నాలుగో రోజు 67.7 శాతం మంది హాజరైనట్లు అధికారులు వెల్లడించారు.
Tags :