జొమాటోకు చెందిన క్విక్‌కామర్స్ ప్లాట్‌ఫామ్ బ్లింకిట్ కొనుగొలుదారుల కొసం EMI సదుపాయం తీసుకొచ్చింది. బ్లింకిట్‌లో రూ.2,999 కంటే ఎక్కువ కొనుగొలు చేసే వారికి EMI సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు CEO అల్బీందర్ దిండ్సా తెలిపారు. ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్ కార్డుల ద్వారా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చన్నారు. SBI, HDFC, ICICI, KOTAK, AXIS, RBL, CITI బ్యాంక్ క్రెడిట్ కార్డులు కలిగిన వారికి వర్తిస్తుంది.