TG: రాష్ట్రంలో షీ టీమ్స్ పదేళ్లు పూర్తి చేసుకున్నాయి. మహిళల భద్రతకు 2014 అక్టోబర్ 24న షీ టీమ్స్ ఏర్పాటయ్యాయి. ఇప్పటివరకు షీ టీమ్స్‌కు 66,617 ఫిర్యాదులు అందాయి. ఇప్పటివరకు 5,343 మందికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. షీ టీమ్స్ కేసుల్లో 17,460 మందిపై పెట్టీ కేసులు నమోదు అయ్యాయి.