మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా రూపొందిన సినిమా ‘అమరన్’. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా షూటింగ్ సంగతులను హీరో శివ కార్తికేయన్ గుర్తు చేసుకున్నాడు. ఈ సందర్భంగా షూటింగ్లో ఎదుర్కొన్న సవాళ్ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒరిజినల్ ఏకే 47 గన్స్‌తో పోలిస్తే డమ్మీ తుపాకులు వాడడమే కష్టమనిపించిందన్నాడు. కాగా ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.