NGKL: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సైన్స్ మహిళ డిగ్రీ కళాశాల విద్యార్థినిలకు జిల్లా మహిళా సాధికారత, వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరం గురువారం నిర్వహించారు.ఈ సందర్భంగా స్త్రీ వైద్య నిపుణులు మహతి, శ్రావణి, సంధ్య, మాధురి మాట్లాడుతూ.. యుక్త వయసులో ఉండే అమ్మాయిలు క్రమం తప్పకుండా పోషకాహారం తీసుకోవాలన్నారు.