WGL: కాకతీయ విశ్వవిద్యాలయ డిగ్రీ మొదటి, మూడు, ఐదవ సెమిస్టర్ (రెగ్యులర్, బ్యాక్ లాగ్) ఫీ నోటిఫికేషన్ రివైజ్ చేసినట్లు విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య ఎస్.నరసింహ చారి తెలిపారు. అపరాధ రుసుము లేకుండా నవంబర్ 6వ తేది వరకు, అపరాధ రుసుము రూ.50తో నవంబర్ 11 వరకు ఉందని అన్నారు. మరిన్ని వివరాలకు విశ్వవిద్యాలయ వెబ్సైట్ చూడాలని పేర్కొన్నారు.