పార్లమెంట్ శీతాకాల సమావేశాలు 2024 తేదీలను అధికారులు ప్రకటించినట్లు తెలుస్తోంది. నవంబర్ చివరి వారంలో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిర్వహించనున్నారు. నవంబర్ 26 నుంచి డిసెంబర్ 23 వరకు సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Tags :