NLR: ఆత్మకూరు పట్టణంలో నేటి నుండి ప్రారంభమైన దీపావళి టపాసుల విక్రయాలు.. పట్టణానికి దూరంగా మార్కెట్ కమిటీ సమీపంలో ఏర్పాటు చేసిన పది లైసెన్స్ దీపావళి టపాసుల విక్రయ షాపులు.. షాపులను ఏర్పాటు చేసి వివిధ రకాల టపాసులను అమ్మకాలు జరిపేందుకు సిద్ధమైన నిర్వాహకులు… ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం అనుమతులు పొందేందుకు చాలా ఇబ్బందులు పడ్డామని తెలిపిన విక్రయదారులు.