KNR: స్థానిక SRR ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వివిధ సర్టిఫికెట్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. సర్టిఫికెట్ కోర్సు ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కోర్సులకు వచ్చేనెల 4లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.