వచ్చే ఏడాది ఐపీఎల్లో ఎలాగైనా కప్పు కొట్టాలని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కృతనిశ్చయంతో ఉంది. ఈ నేపథ్యంలో మెగా వేలంలో కొనుగోలు చేసే ఆటగాళ్లపై ఆ జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. అయితే డుప్లెసిస్ స్థానంలో విరాట్ కోహ్లీకి మరోసారి కెప్టెన్గా అవకాశం ఇవ్వాలని ఫ్రాంచైజీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై కొద్దిరోజుల్లో క్లారిటీ రానుంది.