ADB: ఆదిలాబాద్ విద్యుత్ శాఖలో విధులు నిర్వహిస్తున్న మొహసీన్ ఖాన్ INTUC అనుబంధ టీఎస్ఈఈయు -327 యూనియన్ రాష్ట్ర అదనపు జనరల్ సెక్రెటరీగా నియమితులయ్యారు. శనివారం HYDలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయనకు టీపీసీసీ లేబర్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాష్ గౌడ్ నియామక పత్రం అందజేశారు.