TG: గ్రూప్-1 అభ్యర్థుల డిమాండ్లపై మంత్రులు చర్చిస్తున్నారు. జీవో 29 అభ్యర్థులపై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. సమావేశంలో మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ పాల్గొన్నారు. గ్రూప్-1 అభ్యర్థుల డిమాండ్లపై ప్రభుత్వం రేపు ప్రకటించే అవకాశం ఉంది. మంత్రి పొన్నం నివాసంలో మంత్రులు సమావేశమయ్యారు.
Tags :