TG: నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ భార్య తన భర్త నిద్రిస్తున్న సమయంలో ప్రైవేట్ పార్ట్స్ కత్తిరించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి (35) ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో అతని భార్య ప్రైవేట్ పార్ట్స్‌ను కట్ చేసింది. గమనించిన స్థానికులు మెరుగైన వైద్యం కోసం HYDలోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.