»Ind A Vs Pak A %e0%b0%aa%e0%b0%be%e0%b0%95%e0%b1%8d%e0%b0%aa%e0%b1%88 %e0%b0%ad%e0%b0%be%e0%b0%b0%e0%b0%a4%e0%b1%8d %e0%b0%98%e0%b0%a8 %e0%b0%b5%e0%b0%bf%e0%b0%9c%e0%b0%af%e0%b0%82
ఎమర్జింగ్ ఆసియా కప్ టీ20 క్రికెట్ టోర్నీలో పాక్-ఎతో జరిగిన మ్యాచ్‌లో భారత్-ఎ జట్టు 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత భారత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. కెప్టెన్ తిలక్ వర్మ (44) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. లక్ష్యఛేదనలో పాకిస్థాన్ 7 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. అరాఫత్ (41), యాసిర్ ఖాన్ (33) రాణించినా పాక్‌కు ఓటమి తప్పలేదు.