కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ MP స్థానానికి రాజీనామా చేయడంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. దీంతో కాంగ్రెస్ నుంచి ప్రియాంకా గాంధీ పేరు ఖరారైంది. అయితే, BJP నుంచి నవ్య హరిదాస్ పేరును అధిష్టానం ప్రకటించింది. అలాగే, అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, కేరళ, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్లో ఖాళీగా ఉన్న అసెంబ్లీ స్థానాలకూ బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది.