»Reduction Of Retirement Age Of Those Employees In Telangana
Retirement age : తెలంగాణలో ఆ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు తగ్గింపు
తెలంగాణ (Telangana) ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పని చేసే కాంట్రాక్ట్ లెక్చరర్ల (Contract Lecturers) పదవీ విరమణ వయస్సు తగ్గింది.ఇప్పటి వరుకు రిటైర్మెంట్ వయస్సు (Retirement age) 61 ఏళ్లు ఉండగా ..దాన్ని 58 ఏళ్లుకు తగ్గించారు. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్టు కమిషనర్ నవీన్ మిట్టల్(Naveen Mittal) ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణ (Telangana) ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పని చేసే కాంట్రాక్ట్ లెక్చరర్ల (Contract Lecturers) పదవీ విరమణ వయస్సు తగ్గింది.ఇప్పటి వరుకు రిటైర్మెంట్ వయస్సు (Retirement age) 61 ఏళ్లు ఉండగా ..దాన్ని 58 ఏళ్లుకు తగ్గించారు. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్టు కమిషనర్ నవీన్ మిట్టల్(Naveen Mittal) ఉత్తర్వులు జారీ చేశారు. దానితో కొంతమంది రిటైర్డ్ అయిన కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్లు మళ్లీ సర్వీస్ లో చేరారు. ఇప్పటి వరకు కాంట్రాక్ట్ అధ్యాపకుల వేతనాలు జిల్లా ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ అధికారి ఖాతా నుంచి వేతనాలు చెల్లించేవారు. ఈ విధానంతో వేతనాలు చెల్లించడంతో కొంత ఆలస్యం జరిగేది. ప్రభు త్వం తీసుకున్న తాజా నిర్ణయంతో వేతనాల చెల్లింపు ప్రక్రియ కళాశాల ప్రిన్సిపాళ్ల ఖాతాలకు మళ్లీస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. అలాగే ప్రిన్సిపాళ్లు బయోమెట్రిక్ (Biometric) ఆధారంగా వేతనాలు(Wages) చెల్లించే వెసులుబాటు కల్పించా రు. ఇది కాంట్రాక్టు అధ్యాపకులకు సైతం ఊరట నిచ్చే విషయం.