record rate in teja mirchi:తేజ మిర్చికి రికార్డు ధర.. క్వింటా రూ.21,625
record rate in teja mirchi:మిర్చి (mirchi) ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈసారి క్రాప్ (crop) కూడా ఎక్కువే వచ్చింది. ఖమ్మం (kammam) మిర్చి మార్కెట్లో తేజ మిర్చి (teja mirchi) ధరకు రికార్డ్ ధర పలికింది. క్వింటా (quinta) మిర్చికి రూ.21,625 ధర వచ్చింది. ఈ సీజన్లో ఇదే అత్యధిక ధర (rate) అని అక్కడి రైతులు చెబుతున్నారు.

ఈ సారి రాష్ట్రంలో అధిక వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. దీంతో మిర్చి పంట దెబ్బతింది. తెగుళ్ల వల్ల దిగుబడి తగ్గిపోవడంతో ధరల పెరుగుదలకు కారణం అని వ్యాపారులు (business man) చెబుతున్నారు. తేజ మిర్చి ధర (teja mirchi rate) మరింత పెరుగుతుందని అంచనా వేశారు. రూ.25 వేలు దాటినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు.
చదవండి:KTR : నిందితుడు ఎవరైనా వదిలిపెట్టం… ప్రీతి ఘటనపై కేటీఆర్
మిర్చి సీజన్ రాష్ట్రంలో జనవరి (january) నుంచి మొదలైంది. ఇప్పుడు మిర్చి (mirchi) కోతలు జోరుగా జరుగుతున్నాయి. మార్కెట్లకు మిర్చి కూడా ఎక్కువే వస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో తేజ (teja), యూఎస్ 341 (us 341), వండర్ హాట్ (wonder hot), 1048 (1048) మిర్చి.. తదితర మిర్చిలు సాగు అవుతాయి.
మిర్చికి ఇప్పుడు అధిక ధర ఉంది. పంట మొత్తం వచ్చిన తర్వాత తగ్గుతూ వస్తోంది. నాణ్యమైన మిర్చికు ధర పలుకుతున్నా.. తేగుళ్లతో చెడిన పంటకు ఆశించిన మేర ధర రాదు. ప్రతీ ఏటా ఏప్రిల్- మే (april- may) నెలల్లో మిర్చి, పత్తి పంట రైతులు ఆందోళనకు దిగుతుంటారు. మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. ముందు క్రాప్ వచ్చినవారికి మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు.