• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

Azharuddin:కు సుప్రీంకోర్టులో గట్టి దెబ్బ!

HCA ఓటర్ల జాబితా నుంచి తన పేరును తొలగించడాన్ని సవాలు చేస్తూ భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌పై అతనికి ఎలాంటి ఉపశమనం లభించలేదు. ఖరారు చేసిన ఓటర్ల జాబితాపై జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది.

October 10, 2023 / 04:57 PM IST

TSRTC బంపర్ ఆఫర్..రూ.11 లక్షలు గెల్చుకునే ఛాన్స్

తెలంగాణలో అతిపెద్ద పండుగలైన బతుకమ్మ, దసరా సందర్భంగా TSRTC బంపర్ ఆఫర్ అనౌన్స్ చేసింది. ఈ పండుగల సందర్భంగా ఆర్టీలో ప్రయాణించిన వారికి రూ.11 లక్షల నగదు బహుమతులు అందించనున్నట్లు తెలిపింది. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.

October 10, 2023 / 04:36 PM IST

Hyderabad: దేశంలోనే అత్యంత లగ్జరీ ఇళ్లు కలిగిన నగరంగా హైదరాబాద్..ముంబై రికార్డు బ్రేక్

హైదరాబాద్ మహానగరం ఇప్పుడు మరో ఘనతను సాధించింది. దేశంలోనే అత్యంత విలాసవంతమైన నగరాల్లో భాగ్యనగరం తొలిస్థానంలో నిలిచింది. 14,350 ఇళ్లు హైదరాబాద్ లోనే ఉండటం విశేషం.

October 10, 2023 / 04:23 PM IST

Revanth: ఆరు వారాలు, 6 హామీలు ఆరునూరైనా ఓడేది కారు

తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అంటున్నారు. ఆరు వారాల్లో కారు పార్టీ ఓడుతుందని ధీమా వ్యక్తం చేశారు.

October 10, 2023 / 01:10 PM IST

Telangana హైకోర్టులో మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు ఊరట

తెలంగాణ హైకోర్టులో మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు ఉరట లభించింది

October 10, 2023 / 12:26 PM IST

Tirupati : శ్రీవారి సేవలో సీఎం కేసీఆర్ సతీమణి శోభ..తలనీలాలు సమర్పణ

తెలంగాణ సీఎం కేసీఆర్ అర్ధాంగి శోభ శ్రీవారిని దర్శించుకున్నారు.

October 10, 2023 / 11:17 AM IST

CV Anand : రాజకీయ నాయకులకు సీవీ ఆనంద్ కీలక సూచనలు

ఎన్నికల కోడ్‌ అమలులోకి రావడంతో అక్రమ డబ్బు, మద్యం సరఫరా నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సీపీ సీవీ ఆనంద్‌ తెలిపారు.

October 10, 2023 / 11:19 AM IST

Telangana : గ్రూప్ -2 ఉద్యోగార్థుల్లో ‘వాయిదా’ టెన్షన్..ఎలక్షన్ ఎఫెక్ట్

ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో గ్రూప్స్, ఉపాధ్యాయ ఉద్యోగార్థుల్లో ‘వాయిదా’ టెన్షన్ మొదలైంది.

October 10, 2023 / 10:27 AM IST

CM KCR : ఈనెల 15న బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో రిలీజ్.. బీ ఫారాల పంపిణీ

తెలంగాణ శాసనసభ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకమాలను ప్లాన్ సిద్దం చేశారు

October 10, 2023 / 08:58 AM IST

Telangana కానిస్టేబుల్ నియామకాలకు హైకోర్టు బ్రేక్.. 4 ప్రశ్నలు తొలగించాలి 

తెలంగాణ సివిల్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు నిర్వహించిన మెయిన్స్ పరీక్షలో 4 ప్రశ్నలను తొలగించాలంటూ హైకోర్టు ఆదేశించింది.

October 10, 2023 / 08:28 AM IST

Hyderabad: ఎన్నికల వేళ.. హైదరాబాద్‌లో భారీగా బంగారం, వెండి పట్టివేత

తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో నేటి నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఈ తరుణంలో హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ ఆధారాలు చూపని నగదు, బంగారాన్ని సీజ్ చేస్తున్నారు.

October 9, 2023 / 10:08 PM IST

CM KCR: 15 నుంచి బహిరంగ సభలు, 9న గులాబీ బాస్ నామినేషన్

తెలంగాణ అసెంబ్లీకి ఈసీ షెడ్యూల్ ప్రకటించడంతో సీఎం కేసీఆర్ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఈ నెల 15వ తేదీ నుంచి వరసగా బహిరంగ సభల్లో పాల్గొననున్నారు.

October 9, 2023 / 05:48 PM IST

Revanth Reddy: డిసెంబర్‌లో తెలంగాణలో మరో అద్బుతం

రాబోవు డిసెంబర్‌లో తెలంగాణ రాష్ట్రంలో మరో అద్భుతం జరగనుంది, కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలు తెలంగాణ ప్రజల జీవితాలను మార్చేస్తాయి.

October 9, 2023 / 03:52 PM IST

Jadcarla : స్కూల్ బస్సును ఢీకొట్టిన లారీ.. 28 మంది విద్యార్థులకు గాయాలు

మహబూబ్‌నగర్‌ జిల్లాలో స్కూల్ బస్సు రోడ్డు ప్రమాదానికి గురి అయింది

October 9, 2023 / 02:15 PM IST

Election Code అమల్లోకి రావడంతో నేతలు ఏం చేయద్దంటే..?

తెలంగాణ సహా 5 రాష్ట్రాల్లో ఈ రోజు నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. కోడ్ అమల్లోకి రావడంతో నేతలు పార్టీ కార్యక్రమాల కోసం ప్రభుత్వ వాహనాలు, హెలికాప్టర్ వాడొద్దు.. రూల్స్ బ్రేక్ చేస్తే కమిషన్ చర్యలు తీసుకుంటుంది.

October 9, 2023 / 01:52 PM IST