• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

Telangana high court: ఆ పోలీసులపై చర్యలు తీసుకోవాలి..హైకోర్టు ఆదేశం

సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌, కవిత ఫొటోలను మార్ఫింగ్‌ చేసి సోషల్ మీడియాల్లో షేర్ చేశారంటూ డిసెంబరులో ముగ్గురు కాంగ్రెస్‌ వార్‌ రూమ్‌ వాలంటీర్లను పోలీసులు అరెస్టు చేశారు. అయితే దీన్ని సవాల్ చేస్తూ సీనియర్‌ నేత మల్లురవి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ అనంతరం హైకోర్టు.. పలువురు నేతలను అక్రమంగా నిర్బంధించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

October 16, 2023 / 06:58 PM IST

Etala Rajender: కేసీఆర్ 1700 మంది కార్మికులను డిస్మిస్ చేసిండు

హుజూరాబాద్ సభలో కేసీఆర్‌ను ఉద్దేశించి ప్రసంగించిన ఈటల రాజేందర్...ఏ జాతీయ పార్టీ ప్రత్యేక తెలంగాణకు మద్దతు ఇవ్వనప్పుడు బీజేపీ పార్టీ ముందుకొచ్చిందని అన్నారు. 2009లోనే ప్రధాని మోడీ తెలంగాణకు సపోర్ట్ చేశాడన్నారు. తెలంగాణ చిన్నమ్మగా పిలువబడిన సుష్మాస్వరాజ్‌ సేవలను గుర్తుచేశారు. కేసీఆర్‌ను ఆనాడే ఎదిరించినట్లు ఈటల వెల్లడించారు.

October 16, 2023 / 04:42 PM IST

Temperature: రెండు డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగితే ముప్పు తప్పదు

వాతావరణ కాలుష్యం కారణంగా భూతాపం పెరిగిపోతుంది. మరో రెండు డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగితే భారత్‌తో పాటు తూర్పు పాకిస్థాన్ తీవ్రమైన సమస్యలను ఎదుర్కొవలసి వస్తుందని తాజాగా ఒక నివేదిక హెచ్చరించింది.

October 16, 2023 / 12:14 PM IST

Congress Party: తెలంగాణకు రాహుల్ గాంధీ, ప్రియాంక..3 రోజుల పాటు ప్రచార సన్నాహాలు

తెలంగాణలో ఎన్నికల ప్రచారాలకు రంగం సిద్ధమైంది. ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇద్దరూ 3 రోజుల పాటు తెలంగాణలో ప్రచారం చేయనున్నారు.

October 15, 2023 / 08:36 PM IST

Kishan Reddy: కేసీఆర్ సకలజనుల ద్రోహీ..మళ్లీ వెన్నుపోటు పొడుస్తాడు

బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన హామీలపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) రియాక్ట్ అయ్యారు. కేసీఆర్ మరోసారి ప్రజలను మోసం చేసి వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అంతేకాదు కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిందని.. రాష్ట్ర రెవిన్యూలో 20 శాతం వడ్డీలకే పోతుందన్నారు.

October 15, 2023 / 06:34 PM IST

Telangana: హైదరాబాద్‌లో ఖాళీ అవుతోన్న కోచింగ్ సెంటర్లు..నిరుద్యోగుల ఆశలు ఆవిరి!

హైదరాబాద్‌లో కోచింగ్ సెంటర్లు ఖాళీ అవుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం కోచింగ్ తీసుకునేవారంతా తమ తమ ఊళ్ళకు పయనమవుతున్నారు. ఎన్నికలు రావడం, పోటీ పరీక్షలు వాయిదా పడటంతో చాలా మంది ఇప్పటికే కోచింగ్ సెంటర్లను ఖాళీ చేసేశారు.

October 15, 2023 / 03:51 PM IST

Medchal కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్.. రాజీనామా చేసిన పలువురు నేతలు

మేడ్చల్ మల్కాజిగిరిజిల్లాలో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు కాంగ్రెస్‌ను వీడేందుకు సిద్ధమవుతున్నారు.

October 15, 2023 / 02:20 PM IST

Chandrababu అరెస్ట్ వెనక వైసీపీ, బీజేపీ: మంత్రి మల్లారెడ్డి

చంద్రబాబు అరెస్ట్ వెనక వైసీపీ, బీజేపీ ఉన్నాయని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. తనకు వ్యక్తిగతంగా చంద్రబాబు అంటే అభిమానం అని చెప్పుకొచ్చారు.

October 15, 2023 / 02:10 PM IST

KCRకు లగ్జరీ ఎన్నికల ప్రచార బస్సు గిఫ్ట్..ఎవరిచ్చారంటే

2023 అసెంబ్లీ ఎన్నికల కోసం బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కు యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఓ గిఫ్ట్ పంపించారు. గులాబీ రంగులో ఉన్న విలాసవంతమైన ఎన్నికల ప్రచార రథాన్ని హైదరాబాద్ కు కేసీఆర్ కోసం పంపించారు. ఇది చూసిన పార్టీ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.

October 15, 2023 / 12:53 PM IST

Balasani : బీఆర్ఎస్‌ బిగ్ షాక్.. మాజీ ఎమ్మెల్సీ బాలసాని రాజీనామా

అధికార బీఆర్‌ఎస్‌కు మాజీ ఎమ్మెల్సీ బాలాసాని లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు

October 15, 2023 / 12:23 PM IST

Election Code : నల్గొండ జిల్లాలో రూ.3.5 కోట్లు నగదు పట్టివేత

ఎన్నికల వేళ తెలంగాణలో కోట్ల కొద్ది డబ్బు దొరుకుతోంది.

October 15, 2023 / 10:32 AM IST

First list : 55 మందితో కాంగ్రెస్‌ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

తెలంగాణలో కాంగ్రెస్‌ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ విడుదల అయింది

October 15, 2023 / 09:44 AM IST

BRS మేనిఫెస్టోలో ఉండే అంశాలేంటీ..?

సంక్షేమ పథకాలకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ అనుకుంటోంది. మేనిఫెస్టోలో ఆ అంశాలను అధినేత కేసీఆర్ పొందుపరిచే అవకాశం ఉంది.

October 14, 2023 / 09:31 PM IST

Revanth Reddy: రాష్ట్రంలో నిరుద్యోగులు డిసెంబర్ 9న శుభవార్త వింటారు

రాష్ట్రంలో లక్షలమంది విద్యార్థులు, ఉద్యోగార్థుల జీవితాలను బీఆర్ఎస్ ప్రభుత్వం నాశనం చేసిందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆగాలంటే కేసీఆర్ ను గద్దె దింపాలని అన్నారు.

October 14, 2023 / 07:56 PM IST

Pravallika ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణం: పోలీసులు

ప్రవళిక ఆత్మహత్యకు కారణం ప్రేమ వ్యవహారమే కారణం అని సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రేమించిన శివరామ్‌కు మరొకరితో నిశ్చితార్థం జరిగిందని.. అది తట్టుకోలేక సూసైడ్ చేసుకుందని స్పష్టం చేశారు.

October 14, 2023 / 06:38 PM IST