• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

TSPSC లీకేజీ కేసులో మరొకరు అరెస్టు

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ప్రత్యేక దర్యాప్తు టీమ్ సిట్(SIT) వేగం పెంచింది. తెలంగాణలో సంచలనంగా తయారైన TSPSC లికేజీ కేసు(TSPSC leakage case)లో మరొకరు అరెస్టు అయ్యారు. మహబూబ్ నగర్ జిల్లా(mahabubnagar district) నవాబ్ పేట ఉపాధి హామీలో పనిచేసే ఉద్యోగి ప్రశాంత్(prashanth)ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

March 25, 2023 / 09:54 AM IST

Fire Accident: హైదరాబాద్లో కారులో నిద్రిస్తున్న వ్యక్తి సజీవదహనం

హైదరాబాద్(hyderabad) నగరంలో మరో భారీ అగ్ని ప్రమాదం(fire accident) జరిగింది. ఈ అగ్ని ప్రమాదం దాటికి కారులో నిద్రిస్తున్న వ్యక్తి సజీవ దహనం చెందాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని కింగ్ కోఠి(king koti)లో చోటుచేసుకుంది.

March 25, 2023 / 09:01 AM IST

ERC : కరెంట్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఈఆర్సీ కీలక నిర్ణయం..

విద్యుత్ వినియోగదారులకు ఈఆర్సీ (ERC) గుడ్ న్యూస్ చెప్పింది. 2023-24 ఆర్ధిక సంవత్సరంకు విద్యుత్ ఆదాయ వ్యయాల ప్రతిపాదనలను ఆమోదించిన ఈఆర్సీ.. విద్యుత్ వినియోగదారులకు భారం లేకుండా నిర్ణయం తీసుకుంది. డిస్కంల నష్టం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని తెలంగాణ ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగారావు (Chairman Sri Ranga Rao) తెలిపారు. సబ్సిడీ, ఇరిగేషన్, ఇతర సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన సబ్సిడీని డిస్కంలకు భారం పడకుండ...

March 24, 2023 / 08:59 PM IST

OU : నిరసనలతో దద్దరిల్లిన ఓయు ఆర్ట్స్ కాలేజ్

ఉస్మానియా యూనివర్సిటీ (OU) మరోసారి తెలంగాణ (Telangana) ఉద్యమ రూపాన్ని తలపించింది. విద్యార్దుల నిరసనలు, అరెస్టులతో ఆర్ట్స్ కాలేజ్ (Arts College) దద్దరిల్లింది. అరెస్టులతో ఉద్యమాల గడ్డ ఓయు (OU) అనే విషయం గుర్తుంచుకోవాలని పలువురు విద్యార్ది నాయకులు హెచ్చరించారు. మరో వైపు రేవంత్ రెడ్డి ఓయూకు వస్తున్నాడనే నేపధ్యంలో పలువురు బీఆర్ఎస్వీ (BRSV) నాయకులు అడ్డుకొని తీరుతాం అంటూ నిరసనలు వ్యక్తం చేశారు.

March 24, 2023 / 07:47 PM IST

Dil Raju: దిల్ రాజు పొలిటికల్ ఎంట్రీ..ఈ పార్టీ నుంచే?

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు(dil raju) రాజకీయాల్లోకి రాబోతున్నారని మళ్లీ చర్చలు ఊపందుకున్నాయి. ఇటీవల నిజమాబాద్ జిల్లా(nizamabad district)లో దిల్ రాజు స్వయంగా నిర్మించి నిర్వహిస్తున్న గుడికి రేవంత్ రెడ్డిని(revanth reddy) ఆహ్వానించడంతో ఈ వార్తలు మళ్లీ మొదలయ్యాయి. అయితే వీటిపై దిల్ రాజు నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.

March 24, 2023 / 07:29 PM IST

CM KCR : రాహుల్ గాంధీ పై వేటు.. ప్ర‌జాస్వామ్య చ‌రిత్ర‌లో చీక‌టి రోజు : సీఎం కేసీఆర్

కాంగ్రెస్ పార్టీ (Congress party) ఎంపీ రాహుల్ గాంధీపై (Rahul Gandhi) పార్లమెంట్ అనర్హత వేటు వేయడాన్ని సీఎం కేసీఆర్ (CM KCR) త్రీవంగా ఖండించారు.నేడు భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో చీకటిరోజు అన్నారు. ప్ర‌ధాని మోదీ (PM Modi) పాల‌న ఎమ‌ర్జెన్సీ ని మించిపోతుంద‌ని కేసీఆర్ మండిప‌డ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ దురహంకారానికి, నియంతృత్వానికి పరాకాష్ట అన్నారు. నేర‌స్తులు, ద‌గాకోరుల కోసం ప్ర‌తిప‌క్ష నాయ‌కుల‌పై...

March 24, 2023 / 06:50 PM IST

Ramagundam : ఎన్టీపీసీలో ప్రాజెక్టులో విద్యుదుత్పత్తి ప్రారంభం

పెద్దపల్లి జిల్లా రామగుండం(Ramagundam) ఎన్టీపీసీలో తొలిసారిగా విద్యుదుత్పత్తి నమోదైంది. ఏపీ (AP) పునర్వస్థీకరణ చట్ట ప్రకారం తెలంగాణకు (Telangana) కేటాయించిన 4వేల మెగావాట్లలో ఫేస్‌ 1 కింద నిర్మించిన అల్ట్రా సూపర్‌ క్రిటికల్‌ 1600 మెగావాట్ల తెలంగాణ సూపర్‌ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయి. ఇందులో భాగంగా ప్రథమంగా 800మెగావాట్ల 1వ యూనిట్‌లో గురువారం విద్యుదుత్పత్తి ప్రారంభం కాగా శుక్రవారం మ...

March 24, 2023 / 06:18 PM IST

Manik Rao Takre సంచలన వ్యాఖ్యలు .. రాహుల్ పై వేటు ప్రజాస్వామ్యానికి నేడు బ్లాక్ డే..!

Manik Rao Takre : రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వం రద్దును తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్ రావు ఠాక్రే అన్నారు.

March 24, 2023 / 06:09 PM IST

Manchu Vishnu : మనోజ్ విడుదల చేసిన వీడియోపై మంచు విష్ణు క్లారిటీ

సీనియర్ నటుడు మోహన్ బాబు (Mohan Babu) మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య తీవ్ర విభేదాలు ఉన్నట్టు ఓ వీడియోతో స్పష్టమైంది. ఈ వీడియో వైరల్ అయిన నేపథ్యంలో మంచు విష్ణు (Manchu Vishnu) స్పందించారు. ఈ ఘటన నిన్న ఉదయం జరిగిందని, ఇదేమంత పెద్ద గొడవ కాదని క్లారిటీ ఇచ్చారు. మనోజ్ తన తమ్ముడని, తామిద్దరి మధ్య గొడవలు సాధారణమైన విషయం అని మంచు విష్ణు తెలిపారు. సారథి (Sarathi) తనతో గొడవ (fight)పెట్టుకుంటే, మనోజ్ ఈ వాగ్...

March 24, 2023 / 05:21 PM IST

BJP: తెలంగాణలో బీజేపీ ధర్నాకు హైకోర్టు పర్మిషన్

తెలంగాణలో రేపు(మార్చి 25న) నిర్వహించనున్న బీజేపీ(BJP) మహా ధర్నాకు హైకోర్టు(telangana High Court) అనుమతి ఇచ్చింది. అయితే ఈ నిరసనలో కేవలం 500 మంది మాత్రమే పాల్గొనాలని వెల్లడించింది.

March 24, 2023 / 05:08 PM IST

Heavy Rains : 3 రోజులు వర్షాలు వెదర్ డిపార్ట్ మెంట్ హెచ్చరిక

తెలంగాణలో(Telangana) రాబోయే మూడు రోజుల వరుకు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడొచ్చని హైదరాబాద్ (Hyderabad) వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో శుక్రవారం కుండపొత వానాలు కురిసే అవకాశం ఉందని వెదర్ డిపార్ట్ మెంట్(Weather Department) తెలిపింది.శని, ఆదివారాల్లో అక్కడక్కడా మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

March 24, 2023 / 04:17 PM IST

Revanth Reddy : రాహుల్‌పై అనర్హత దుర్మార్గం : రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పై లోక్‌సభ సెక్రటేరియట్ (Lok Sabha Secretariat) అనర్హత వేటు వేయడంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్‌పై అనర్హత దుర్మార్గమన్నారు. అదానీ (Adani) కుంభకోణంపై చర్చ జరగకుండా బీజేపీ అన్ని రకాల ప్రయత్నం చేస్తోందని... అందులో భాగంగానే రాహుల్‌పై అనర్హత అని ఆయన మండిపడ్డారు. అప్రకటిత ఎమర్జె...

March 24, 2023 / 03:47 PM IST

Breaking: విద్యుత్ ఉద్యోగుల ధర్నా..హైదరాబాద్లో భారీగా ట్రాఫిక్ జాం

విద్యుత్ ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఖైరతాబాద్(kairatabad)లోని విద్యుత్ సౌధ దగ్గర ఆందోళన నిర్వహించారు. ఈ నేపథ్యంలో పంజాగుట్ట-ఖైరతాబాద్ రహదారిపై పెద్ద ఎత్తున ట్రాఫిక్ జాం ఏర్పడింది.

March 24, 2023 / 01:44 PM IST

Mohan Babu: విబేధాలపై మోహన్ బాబు ఏమన్నారంటే

సినీ నటుడు మంచు మనోజ్ రెండో పెళ్లి (Manchu Manoj second marriage) చేసుకోవడం ఆయన ఫ్యామిలీలో కొందరికి ఇష్టం లేదని కొద్ది రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ అంశంపై తండ్రి, నటుడు మోహన్ బాబు (Mohan Babu) స్పందించారు.

March 24, 2023 / 01:03 PM IST

Viral Video: అన్నదమ్ముల మధ్య వివాదమా? ఇళ్లలోకి వచ్చి కొడుతున్నారంటూ మనోజ్ వీడియో!

మంచు కుటుంబంలో విబేధాలు బయటపడినట్లుగా జోరుగా వార్తలు వస్తున్నాయి. కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు తనయులు మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య విబేధాలు వెలుగు చూశాయట. తన ఇంట్లోకి జొరబడి తన వాళ్లను, బంధువులను కొడుతున్నారంటూ మనోజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం నెట్టింట వైరల్ గా మారింది.

March 24, 2023 / 01:00 PM IST