• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

డీజీపీది ఏపీ క్యాడర్, అక్కడికి పంపించాల్సిందే: రఘునందన్ రావు

తెలంగాణ ఇంచార్జీ డీజీపీ అంజనీకుమార్ ఏపీ క్యాడర్‌కు చెందిన వారు అని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. ఈ అంశంపై తాను ప్రధాని కార్యాలయానికి ఫిర్యాదు చేశానని వివరించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఎక్కడ పోస్టింగ్ ఇస్తే అక్కడికి వెళ్లి పని చేయాలన్నారు. సుప్రీంకోర్టు కూడా ఇదే విషయం చెప్పిందన్నారు. కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌ (క్యాట్‌)...

January 20, 2023 / 04:46 PM IST

సికింద్రాబాద్ ఘటనకు షార్ట్‌ సర్య్కూట్‌ కారణం కాదు : శ్రీధర్‌

సికింద్రాబాద్ వద్ద షాపింగ్‌మాల్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటనకు షార్ట్‌ సర్య్కూట్‌ కారణం కాదని విద్యుత్‌ శాఖ అధికారి శ్రీధర్‌ వెల్లడించారు. షార్ట్‌ సర్య్కూట్ జరిగుంటే విద్యుత్ సబ్ స్టేషన్‌లో ట్రిప్‌ అయ్యేదని, కానీ అలా జరగలేదని తెలిపారు. గురువారం ఉదయం 11.20 గంటలకు సమాచారం అందగానే విద్యుత్ సరఫరాను నిలిపివేసినట్లు తెలిపారు. చుట్టుపక్కల కాలనీలకు సాయంత్రం 6.30 గంటలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించినట్లుగా ...

January 20, 2023 / 04:25 PM IST

ఐఏఎస్, ఐపీఎస్ కేటాయింపులపై తెలంగాణ హైకోర్టులో విచారణ

ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కేటాయింపుపై విచారణను తెలంగాణ హైకోర్టు ఈ రోజు (శుక్రవారం) చేపట్టింది. 12 మంది బ్యూరోక్రాట్ల క్యాడర్‌పై వేసిన పిటిషన్‌ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎన్ తుకారాంజీతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. అధికారుల కేటాయింపునకు సంబంధించి ట్రైబ్యునల్ వేర్వేరుగా తీర్పులు వెలువరించిందని చీఫ్ జస్టిస్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ అభిప్రాయపడ్డారు. అన్ని పిటిషన్లప...

January 20, 2023 / 03:32 PM IST

చిరంజీవి కాంగ్రెస్‌లో ఉన్నారా… పవన్ మాటేమిటి?

నేను రాజకీయం నుండి దూరంగా ఉన్నాను… కానీ రాజకీయం నా నుండి దూరం కాలేదు… ఇది చిరంజీవి ఇటీవలి సినిమాలో బాగా పాపులర్ అయిన డైలాగ్. ఏ ఉద్దేశ్యంతో ఆ సినిమాలో డైలాగ్ పెట్టారో కానీ నిజజీవితంలోను అదే కనిపిస్తోంది. ఆయన రాజకీయాల్లో ఫెయిల్యూర్ కావొచ్చు.. కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో అశేష అభిమానులు కలిగిన నటుడు. ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ నేపథ్యంలో ఏ పార్టీ అయినా ఆయన కోసం ఆశగా చూస్తుంటుందనడంలో ...

January 20, 2023 / 02:00 PM IST

ఖమ్మం సభ విజయవంతమైంది : పువ్వాడ అజయ్

ఖమ్మంలో నిర్వహించిన తమ బీఆర్ఎస్ పార్టీ సభ విజయవంతమైందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సభకు పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు  లక్షలాదిగా హాజరయ్యారని ఆయన చెప్పారు. ముగ్గురు ముఖ్యమంత్రులు, ఒక మాజీ ముఖ్యమంత్రితో నిర్వహించిన సభ చరిత్రలో నిలిచిపోనుందన్నారు. మైదానంలో చిన్నపాటి సముద్రం కనిపించిందన్నారు. మైదానం సరిపోక బయటే లక్షమంది దాక బీఆర్ఎస్ కార్యకర్తలు ఉండిపోయారని తెలిపారు మంత...

January 20, 2023 / 01:51 PM IST

రాజాసింగ్‌కు మరోసారి నోటీసులు.. ఈసారి ఎందుకంటే?

గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌ మరో వివాదంలో చిక్కుకున్నారు. అజ్మీర్ దర్గాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో మంగళ్‌హాట్ పోలీసులు 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారు. రాజాసింగ్‌పై చర్యలు తీసుకోవాలని సయ్యద్‌ మహమూద్‌ అలీ గతేడాది ఆగస్టులో కంచన్ బాగ్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కేసును కంచన్ బాగ్ నుంచి మంగళ్‌హాట్ స్టేషన్ మార్చారు. తాజాగా ఇచ్చిన నోటీసులపై రాజా సింగ్ స్పందించారు. పోలీసులు తనను అరెస...

January 20, 2023 / 01:23 PM IST

రూ.23 కోట్లతో ఆర్టీసీకి ఒక్కరోజు రికార్డుస్థాయి ఆదాయం

ఏపీఎస్ ఆర్టీసీ గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డుస్థాయి ఆదాయాన్ని నమోదు చేసింది. ఈ నెల 18న ఒక్కరోజులో రూ.23 కోట్ల ఆదాయాన్ని ఆర్జించి, ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో అత్యధిక ఎర్నింగ్స్ సాధించిన రోజుగా రికార్డు నెలకొల్పింది. ఇందుకు ఏపీఎస్ ఆర్టీసీ ప్రయాణీకులకు ధన్యవాదాలు తెలిపింది. ప్రతి ఏడాది సంక్రాంతి సీజన్లో రికార్డుస్థాయి ఆదాయం వస్తుంది. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏమిటంటే గతంలో మాదిరి టిక్కెట్ ధరలను 50 శ...

January 20, 2023 / 01:16 PM IST

బీఆర్ఎస్ నెక్స్ట్ బహిరంగ సభ విశాఖలో, ఎందుకంటే?

ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ సక్సెస్ అయింది. ఇక వివిధ రాష్ట్రాల్లో ఇలాంటి సభలు, పెద్ద ఎత్తున ర్యాలీలు చేపట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఆయన మొదటి చూపు ఆంధ్రప్రదేశ్ వైపు ఉంది. విశాఖపట్నంలో భారీ బహిరంగ సభను ప్లాన్ చేస్తున్నారు. ప్రముఖ కాపు నేత తోట చంద్రశేఖరరావును ఏపీ బీఆర్ఎస్ చీఫ్‌గా నియమించారు. ఆయన ఆధ్వర్యంలో సభను ప్లాన్ చేస్తున్నట్లు బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. సభ ఎప్పుడు, ఎక్కడ అనేది త్వరల...

January 20, 2023 / 12:42 PM IST

అక్రమ నిర్మాణాలతోనే ప్రభుత్వానికి ఆదాయం

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రాం గోపాల్ పేట అగ్నిప్రమాదం జరిగిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సర్కార్ వద్ద డబ్బులు లేవని, అందుకే అక్రమంగా భవనాలకు పర్మిషన్ ఇస్తుందని తెలిపారు. ప్రమాదానికి గురయిన దక్కన్ మాల్ భవనాన్ని ఈ రోజు (శుక్రవారం) కిషన్ రెడ్డి పరిశీలించారు. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు సహకారాలు అందించాలని కోరారు. కాలిపోయిన భవాన్ని కూల్చివేయాలన్నారు. ఆ భవనాలను కూల్చివేసే సమయంలో చుట్టుపక్కల ...

January 20, 2023 / 12:37 PM IST

చిరంజీవి కాంగ్రెస్‌లో ఉన్నారు : ఏపీ కాంగ్రెస్ ట్విస్ట్

కేంద్ర మాజీ మంత్రి, మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారా? అంటే అవుననే అంటోంది ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్. చిరంజీవి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని చెప్పారు రాష్ట్ర అధ్యక్షులు గిడుగు రుద్రరాజు. పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో మెగాస్టార్‌కు మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. చిరంజీవి రాజకీయాలకు దూరమంటున్నారు, పార్టీలో ఉన్నారా అని మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. రుద్...

January 20, 2023 / 12:53 PM IST

సీఎం కేసీఆర్ పతనం షురూ : ఎమ్మెల్యే ఈటల

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్‌గా మార్చడంతో కేసీఆర్ పతనం ప్రారంభమైందని తెలిపారు. రాష్ట్రానికి కాపలా కుక్కలా ఉంటానని చెప్పి, ఆ మాటే మరిచారని ధ్వజమెత్తారు. జనాలకు కబుర్లు చెప్పి అధికారం చేపట్టారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ పరిస్థితి ఉండబోదని అభిప్రాయపడ్డారు. రాష్ట్రాన్నే చక్కదిద్దలేని కేసీఆర్ దేశాన్ని వెలగబెడతారా అని స...

January 20, 2023 / 12:53 PM IST

తెలంగాణలో మైక్రోసాఫ్ట్ భారీ పెట్టుబడి

తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన విజయవంతంగా కొనసాగుతుంది. ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో పాల్గొంటున్న తెలంగాణ బృందం పెట్టుబడులు రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే పలు పెట్టుబడులు రాగా.. తాజాగా దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకువచ్చింది. డాటా సెంటర్లకు కేంద్రంగా విలసిల్లుతున్న హైదరాబాద్ లో మరో 3 డేట...

January 19, 2023 / 09:53 PM IST

2024 రాజకీయాల్లో సరికొత్త శకం ప్రారంభం : మహేశ్‌ బిగాల

తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం సర్కార్ చేపట్టిన కార్యక్రమాలు యావత్తు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్నారై కో ఆర్టినేటర్ మహేశ్ బిగాల తెలిపారు. దేశంలో బీఆర్‌ఎస్‌ రావాలని ప్రజలు కోరుకుంటున్నట్లు తెలిపారు. ఖమ్మం వేదికగా జరిగిన బీఆర్‌ఎస్‌ బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్‌తో 2024 రాజకీయాల్లో సరికొత్త శకం ప్రారంభం కానుందన్నారు. ప్రజా శ్రేయస్సు కోసం పరితపించే వారి పక్షాన ప్రజలు నిలబడతారనేద...

January 19, 2023 / 09:00 PM IST

తెలంగాణ కొత్త సచివాలయం కింద మినీ రిజర్వాయర్

హైదరాబాద్ నడిబొడ్డున తెలంగాణ నూతన సచివాలయం నిర్మాణం పనులు శరవేగంగా సాగుతోంది. సీఎం కేసీఆర్ పుట్టిన రోజు అయిన ఫిబ్రవరి 17న సెక్రటేరియట్ ను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ భారీ భవనం నిర్మితం అవుతోంది. సెక్రటేరియల్ లో పని చేసే వేలాది మంది ఉద్యోగుల అవసరాలు, ప్రాంగణంలో చెట్లు, పచ్చిక నీటి అవసరాల కోసం భవనం కింద రెండున్నర లక్షల లీటర్ల నిల్వ సామర్థ్యంతో స్టోరేజీ ...

January 19, 2023 / 07:17 PM IST

కూకట్​పల్లిలో రసాయనాలు లీక్​.. స్థానికుల ఉక్కిరిబిక్కిరి

హైదరాబాద్ లోని కూకట్‌పల్లిలో రసాయనాలు లీకయి స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అక్రమంగా రసాయనాలు నిల్వ చేస్తుండడంతో అవి లీకై తీవ్ర ఘాటు వాసనలు వెలువడ్డాయి. దీంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరికి గురయ్యారు. శ్వాస ఆడక అవస్థలు పడ్డారు. ఈ సంఘటన గురువారం ఉదయం 11:30 గంటలకు మొదలై 4 గంటల వరకు కొనసాగింది. ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో అధికారులు చేరుకున్నారు. పోలీసులు, ఫైర్ స్టేషన్ సిబ్బ...

January 19, 2023 / 06:42 PM IST