ఎనిమిదేళ్లలో తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారని కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. అధికార, ప్రతి పక్ష నేతల మధ్య వాడి వేడి చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా… ఈ నేపథ్యంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.. ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఐదు లక్షల కోట్లు అప్పు చేశారని, రాష్ట్రాన్ని అప్పుల ...
బిజేపీ విధానాలు సరిగా లేవని తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు అభిప్రాయపడ్డారు. తమ తెలంగాణ ప్రభుత్వం గత ఎనిమిదేళ్లలో సఫలం, సంక్షేమం, సామరస్యం సాధించగా…. ఇదే కాలంలో బీజేపీ విఫం, విషం, విద్వేషాలను పెంచుకుందని ఆయన పేర్కొన్నారు. విషం, విద్వేషాన్నిన బీజేపీ తన విధానాలుగా మార్చుకుందని ఆయన దుయ్యబట్టారు. ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడిన హరీష్ రావు.. బిజేపీ పై తీవ్ర విమర్శలు చేయడం గమనార్హం. అ...
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కి ఊహించని షాక్ తగిలింది. శాసనసభలో ఆయన పై స్పీకర్ వేటు వేశారు. ఇటీవల తెలంగాణ వర్షాకాల సమావేశాలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే… ఆ సమావేశాలకు బీజేపీ నేతలకు ఆహ్వానించలేదు. ఈ విషయంపై ఈటల రాజేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి రోబోలో ప్రవర్తిస్తున్నారంటూ మండిపడ్డారు. కేసీఆర్ చెప్పింది మాత్రమే చేస్తున్నారని.. వేరే ఏదీ చే...
సికింద్రాబాద్‌లోని ఎలక్ట్రిక్ షోరూంలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంతో బైక్ షోరూం పైనే ఉన్న లాడ్జిపైకి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. లాడ్జిలో దట్టమైన పొగలు అలుముకోవడంతో అందులో ఉన్నవారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దట్టమైన పొగ వ్యాపించి ఊపిరి ఆడక లాడ్జిలో వసతి పొందుతున్న ఎనిమిది మంది పర్యాటకులు మృతి చెందారు. ముగ్గురు అక్కడికక్కడే మరణించగా మరో ఐదుగురు ఆసుపత్రిలో కన్నుమూశారు. మృతుల్లో ఏడ...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టాలనే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఈ రోజు అసెంబ్లీలో కూడా ఆయన ప్రస్తావించారు. తాను జాతీయ పార్టీ పెట్టాలని అనుకోవడం లో తప్పేముందని ప్రశ్నించిన ఆయన.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న పనులు రాష్ట్రానికి సమస్యలు తెచ్చిపెడుతున్నాయని వాపోయారు. కాగా… తాజాగా.. కేసీఆర్ కామెంట్స్ పై బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శల వ...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని విభజించినప్పుడు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కేసీఆర్..విభజన హామీలపై కేసీఆర్ మాట్లాడారు. విభజన హామీలను అమలు చేయడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సీఎం కేసీఆర్ ఆరోపించారు. రాష్ట్ర విభజన సమయంలో కరెంటు కేటాయింపు కోసం కొట్లాడటం వల్ల 53శాతం విద్యుత్‌ను తెలంగాణకు కేటాయించారన...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీని కోసం బీజేపీకి వ్యతిరేకంగా ఇతర పార్టీల మద్దతు కూడపెట్టడానికి కూడా ఆయన ప్రయత్నిస్తున్నారు. కాగా.. ఈ విషయంలో ఆయన మరో స్టెప్ ముందుకు అడుగువేశారు. హైదరాబాద్ వేదికగా త్వరలోనే జాతీయ పార్టీ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో పలు దపాలుగా మంతనాలు జరిపిన కేసీఆర్.. క...
మునుగోడు ఉప ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు చాలా సీరియస్ గా తీసుకున్నాయి. అన్ని పార్టీలు తమదే గెలుపు కావాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. కాగా.. తాజాగా కాంగ్రెస్ పార్టీ కూడా తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించారు. మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఖరారు చేసింది. దివంగత సీనియర్ కాంగ్రెస్ నేత పాల్వాయి గోవర్థన్ రెడ్డి కుమార్తె ప...
గణేష్ చుతర్థి వచ్చిందంటే చాలు.. ఏ ప్లేస్ లో ఎంత పెద్ద వినాయకుని విగ్రహం పెడుతున్నారు అనే విషయంలో అందరూ ఎంత ఆసక్తి చూపిస్తారో… నిమజ్జనానికి ముందు వినాయకుని లడ్డూ ఎంత ధర వేలంలో ఎంత పలుకుతుంది అనే విషయంపై కూడా అందరికీ ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా అందరూ బాలాపూర్ లడ్డూ పై ఎక్కువ ఆసక్తి ఉంటుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం బాలాపూర్ లడ్డూ భారీ ధర పలుకుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరంలాగానే ఈ ఏడాది కూడా ...
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ పై సీపీఐ నారాయణ సంచలన కామెంట్స్ చేశారు. అసలు గవర్నర్ పదవే పనికి రానిదంటూ ఆయన పేర్కొనడం గమనార్హం. తమిళి సై తాను గవర్నర్ పదవి చేపట్టి మూడు సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఆమె ఈ రోజు రాజ్ భవన్ లో మాట్లాడారు. ఆ సమయంలో ఆమె తన ఆవేదన చెప్పుకోవడం గమనార్హం. తెలంగాణ ప్రభుత్వంపై కూడా ఆమె విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో…. సీపీఐ నారాయణ ఆమె పై […]
తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆమె తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నేడు రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తమిళిసై ప్రసంగించారు. తొలుత తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన తమిళిసై.. కొద్దిసేపటి తర్వాత ఇంగ్లీష్‌లో ప్రసంగాన్ని కొనసాగించారు. మొదట రాజ్ భవన్ గురించి ప్రజల్లో విశ్వాసం పెరిగిందని, స్త్రీల సమస్యలను పరి...
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ దూకుడు పెంచింది. ఆపరేషన్ ఆకర్షణలో భాగంగా ఇతర పార్టీల నేతలను ఆకర్షించే పనిలో పడింది. ఈ క్రమంలో… సినీ నటులను పార్టీలోకి ఆహ్వానించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో.. సినీ నటి దివ్య వాణి బీజేపీలోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌తో సినీ నటి దివ్యవాణి సమావేశం అయ్యారు. హైదరాబాద్ శామీర్‌పేటలో ఉన్న ఈటల నివాస...
చంద్రబాబు, కేసీఆర్… ఈ రెండు పేర్లు తెలుగు రాష్ట్రాలకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే… మరొకరు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కావడం గమనార్హం. వీరిద్దరూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్న సమయంలో కలిసి కూడా పనిచేశారు. ఆ తర్వాత.. కొన్ని రాజకీయ పరిణామాల కారణంగా వారు దూరమయ్యారు. ప్రస్తుతం అయితే… ఈ ఇద్దరు నేతలు డైరెక్ట్ గా చెప్పకున్నా.. శత్రువుల్లానే ప్రవర...
బీజేపీ అంటేనే కేసీఆర్ భయపడిపోతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. తాజాగా బండి సంజయ్ కేసీఆర్ పై విమర్శల వర్షం కురిపించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీఏసీ సమావేశానికి బీజేపీ ఎమ్మెల్యేలను ఎందుకు పిలవలేదని అడిగినందుకు నోటీసులు పంపుతామనడంపై మండిపడ్డారు. సభలో చర్చ జరగాలని.. రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత ఉన్న సమయంలో అసెంబ్లీ నిర్వహించాలంటేనే కేసీఆర్ భయపడుతున్నారని ఎ...
తెలుగు రాష్ట్రాలో బీజేపీ సినీ రాజకీయం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. మొన్నటి మొన్న టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ ని.. అమిత్ షా వచ్చి కలిశారు. ఇలా కలవడం రాజకీయంగా తీవ్ర దుమారమే రేపింది. ఆ తర్వాత కొద్ది రోజులు గ్యాప్ తోనే జేపీ నడ్డా.. హీరో నితిన్ ని కలిశాడు. ఇదేంటి.. బీజేపీ నేతలంతా సినిమా తారలపై పడ్డారు అని అందరూ అనుకున్నారు. ఎన్టీఆర్ ఆల్రెడీ పొలిటికల్ ఫ్యామిలీతో కనెక్షన్ ఉంది కాబట్టి.. కలిశాడంటే...