ముస్లీం సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో కేసీఆర్, మంత్రులు మహమూద్ అలీ, కొప్పుల ఈశ్వర్, మల్లారెడ్డి, సానియా మీర్జా తదితరులు పాల్గొన్నారు.
తల్లి నాకు జన్మను ఇస్తే, రాజకీయ జీవితాన్ని ఇచ్చింది సిరిసిల్ల, ముస్తాబాద్ ప్రజలే అన్నారు మంత్రి కేటీఆర్.
విశాఖ ఉక్కు విషయంలో బీఆర్ఎస్ ఎందుకు మాట్లాడుతుందో చెప్పిన రాజకీయ విశ్లేషకులు సీఎల్ వెంకట్రావు.
ఆంధ్రప్రదేశ్ మంత్రులకు తెలంగాణ మంత్రి హరీష్ రావు బుధవారం మరోసారి చురకలు అంటించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో సుఖేశ్ చంద్రశేఖర్ చాట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇద్దరూ ఇంగ్లీష్‌లో తెలుగు పదాలను టైప్ చేసి కనిపించాయి. దీంతో మరోసారి లిక్కర్ స్కామ్ చర్చకు వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు చేసిన కామెంట్స్ అగ్గిరాజేశాయి. ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఖండించారు.
మరణించిన కార్యకర్తల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు. ఆ కుటుంబాలకు తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలందించాలని ఆదేశించారు.
ఏఐసీసీ (AICC) కార్యక్రమాల అమలు కమీటీ చైర్మెన్ మహేశ్వర్ రెడ్డి (Maheshwar Reddy) కి టీపీసీసీ క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీస్ పంపింది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేపడుతున్నారని, కేవలం గంట లోపు తన వివరణ ఇవ్వాలని టీపీసీసీ (TPCC) క్రమశిక్షణ కమిటీ సూచించింది. ఇదిలా ఉంటే మరో వైపు మహేశ్వర్ రెడ్డిని కాంగ్రెస్ నేతలు (Congress leaders) బుజ్జగిస్తున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ (Telangana) ఉద్యమంలో జర్నలిస్టుల (Journalists) పాత్ర మరువలేదని అని మంత్రి హారీశ్‌రావు (Minister Harish Rao) తెలిపారు. సమాజ హితం కోసం కృషిచేసే వృత్తి జర్నలిజమని అన్నారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 12 వేల అక్రిడేటెడ్ జర్నలిస్టులు (Accredited Journalists) ఉంటే, తెలంగాణలో 21,295 అక్రిడేషన్లు ఉన్నాయని చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ (CM KCR) ప్రత్యేకంగా జర్నలిస్టుల సంక్షేమ నిధికి...
ఖమ్మం జిల్లా(Khammam District) కారేపల్లి మండలం చీమలపాడు (Cimalapadu) గ్రామంలో విషాదం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ (BRS party) ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం (atmiya sam meḷanam) లో బాణాసంచా(fireworks) తేల్చడంతో నిప్పురవ్వలు పూరి గుడిసె పై పడి దగ్దమైంది. మంటల వల్ల గుడిసెలోని గ్యాస్ సిలిండర్ (Gas cylinder)పేలి ఒకరు మృతి చెందగా, ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు నాటకాలు ఆడుతున్నాయని తెలంగాణ కాంగ్రెస్ ఉపాద్యక్షుడు మల్లు రవి అన్నారు. టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజ్‌పై 18న దీక్ష చేపడుతామని తెలిపారు.
ఫొటో, డిజిటల్ సంతకం వంటి ప్రక్రియ పూర్తి చేశారు. కొణిదెల చిరంజీవి పేరుతో రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ)కి (Registration Certificate) దరఖాస్తు చేసుకున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా (Sirisilla District) తంగళ్లపల్లి మండలం జిల్లెల సమీపంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ కళాశాల (College of Agriculture) నూతన భవన సముదాయాలను మంత్రులు కేటీఆర్ (Minister ktr), నిరంజన్‌రెడ్డి ప్రారంభించారు.అనంతరం కొత్త భవనలను మంత్రులను పరిశీలించారు. తంగళ్లపల్లి(Tangallapally) మండలంలోని జిల్లెల్ల శివారులో 35 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 69.50 కోట్లతో సకల వసతులతో ప్రత్యేక భవనాన్ని నిర్మించ...
నేను నియోజకవర్గానికి ఎమ్మెల్యేను. నీ పేరు చెప్పకపోవచ్చు. అయితే ఏంది? నేను ఎస్టీ మహిళ అనే రెచ్చిపోతున్నావ్ కదా. రేపు నీ సంగతి చూస్తా
కాంగ్రెస్(Congress) సీనియర్ లీడర్, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి(K.Jana Reddy) గుండె పోటు బారిన పడ్డారు. తెల్లవారు జామున ఛాతీలో నొప్పి రావడం తో వెంటనే జానారెడ్డిని కుటుంబ సభ్యులు సోమాజిగూడ యశోదా ఆసుపత్రి కి తరలించారు.