Ankita Thakur : మిసెస్ ఇండియాగా హైదరాబాద్ అమ్మాయి అంకిత
మిసె ఇండియా(Ms. India) కిరీటాన్ని తెలంగాణకు చెందిన అమ్మాయి అంకిత ఠాకూర్(Ankita Thakur) సొంతం చేసుకుంది. మంగళవారం సాయంత్రం కొచ్చి(Kochi) లోని లీ మెరెడియల్ హోటల్లో ఫైనల్స్ జరిగాయి. 14 రాష్ర్టాల నుంచి అమ్మాయిలు ఈ పోటీలో పాల్గొన్నారు. వీరందరినీ వెనక్కి నెట్టేసి తెలుగు యువతి మిస్ ఇండియా కిరీటం గెలుచుకొని.. రికార్డు సృష్టించింది.
ఒకప్పుడు అందాలు పోటీలు అంటే..కేవలం మెట్రో నగరాల్లో (Metro citys) ఉన్నవారు..మరీ ముఖ్యంగా ఉత్తరాది వారు మాత్రమే పాల్గొంటారు అనే భావన ఉండేది. అయితే మారుతున్న కాలంతో పాటు ఆ అభిప్రాయం కూడా మారుతూ వస్తోంది. ప్రస్తుతం కాలంలో తెలుగు అమ్మాయిలు (Telugu girls) కూడా మోడలింగ్, సినిమాలు, అందాల పోటీల్లో సత్తా చాటుతున్నారు. మిసె ఇండియా(Ms. India) కిరీటాన్ని తెలంగాణకు చెందిన అమ్మాయి అంకిత ఠాకూర్(Ankita Thakur) సొంతం చేసుకుంది. మంగళవారం సాయంత్రం కొచ్చి(Kochi) లోని లీ మెరెడియల్ హోటల్లో ఫైనల్స్ జరిగాయి. 14 రాష్ర్టాల నుంచి అమ్మాయిలు ఈ పోటీలో పాల్గొన్నారు. వీరందరినీ వెనక్కి నెట్టేసి తెలుగు యువతి మిస్ ఇండియా కిరీటం గెలుచుకొని.. రికార్డు సృష్టించింది. ఈమె స్వస్థలం హైదరాబాద్(Hyderabad). మొదటి ప్రయత్నంలోనే విజేతగా నిలిచి కిరీటంతోపాటు రెండు టైటిల్స్‌ను సైతం గెలుచుకుంది. గతంలో మిసెస్ ఇండియా పోటీలో విజేతగా నిలిచిన రశ్మిక ఠాకూర్ (Rashmika Thakur) శిక్షణలో అంకిత ఠాకూర్ తెలంగాణ ప్రతినిధిగా అందాల పోటీలో పాల్గొన్నది.