SRD: ఖేడ్ పట్టణంలో కాళికామాత ఆలయంలో విశ్వకర్మ జయంతి కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. విశ్వకర్మ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆచార సాంప్రదాయ పద్ధతిన ఉత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో BJP యువ మోర్చా ఖేడ్ అసెంబ్లీ కన్వీనర్ పట్నం మాణిక్, దశరథ్, రాజశేఖర్ గౌడ్, మేకల జ్ఞానేశ్వర్, సాయందర్, సాయి సాగర్, లోకేష్, గౌడ దశరథ్, విశాల్ యాదవ్ పాల్గొన్నారు.