NLG: కమ్యూనిస్టులకు త్యాగాలు,నిర్బంధాలు కొత్త కాదని CPM జిల్లాకమిటీ సభ్యులు జిట్టనగేష్ అన్నారు.ఇవాళ చిట్యాల(M)చిన్నకాపర్తిలో CPMనాయకులు ఈరమళ్ల చంద్రయ్య స్మారక స్థూపంను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. గ్రామంలో పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన ఆయనపై ఇతర పార్టీలవారు పెట్టిన తప్పుడు కేసులకు నెలరోజుల పాటు జైలుకి వెళ్లాల్సివచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.