మన్యం: సీఎం చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం ఏడాదిలోనే ఎన్నో అద్భుతాలు సృష్టించామని ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలతో పాటు అనేక పథకాలు అమలు చేసి రికార్డు నెలకొల్పినట్లు ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర స్పష్టం చేశారు. ఆయన మాట్లాడుతూ.. సీఎం, లోకేష్ సమిష్టిగా అన్ని వర్గాల ప్రజలను సమన్వయం చేస్తూ అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు.