NZB: రోటరీ క్లబ్ ఆఫ్ జెమ్స్ నిజామాబాద్ మాజీ అధ్యక్షుడు రంజిత్ సింగ్ ఠాకూర్ అప్రిసియేషన్ అవార్డు అందుకున్నారు. ఈ సంవత్సరం క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలను విజయవంతం చేయడంతో పాటు అత్యధిక ఫండ్ సమకూర్చిన రంజిత్ సింగ్ను పలువురు ప్రశంసించారు. 2025 సంవత్సరానికి హైదరాబాద్లో జరిగిన అవార్డ్స్ నైట్లో డిస్ట్రిక్ట్ గవర్నర్ శరత్ చౌదరి అవార్డును అందజేశారు.