MNCL: లక్షెట్టిపేట తాలూకాతో పాటు ఖానాపూర్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచే అభ్యర్థుల కోసం ఆయా పార్టీల అధిష్టానాలు దృష్టి పెట్టాయి. లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం, ఖానాపూర్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో జడ్పిటిసి, ఎంపీటీసీల స్థానాలు బలమైన అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియలో అధిష్టానాలు నిమగ్నమయ్యాయి.