HYD: నుమాయిష్ 2026కు ఏర్పాట్లు ప్రారంభించినట్లు ఎగ్జిబిషన్స్ సొసైటీ ఉపాధ్యక్షుడు సుఖేష్ తెలిపారు. జనవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 15 వరకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అఖిలభారత పారిశ్రామిక ప్రదర్శనశాల ప్రారంభమవుతుందని, దేశంలోని నూతన ఉత్పత్తులు, పలు రంగాల్లో కొత్త కొత్త ఏర్పాట్లను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు.