ADB: ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపతి ముర్మును ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యుడు గోడం నగేష్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల ఎంపీలతో కలిసి అల్పాహర విందులో నగేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాకు సంబంధించిన పలు అంశాలను రాష్ట్రపతితో చర్చించినట్లు ఎంపీ నగేష్ పేర్కొన్నారు.