NGKL: మహిళలను అభివృద్ధిపథంలో నడిపించేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమపథకాలు అమలుచేస్తుందని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళాదినోత్సవ వేడుకలు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో శనివారం నిర్వహించారు.ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి,సరిత దంపతులు కేక్ కట్ చేసి మహిళలకు శుభాకాంక్షలు చెప్పారు.మహిళాసంక్షేమంలో దేశానికే తెలంగాణరాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుంది అన్నారు.