SRD: కందిలో మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఇందిరా మహిళ శక్తి సంబరాలను మంగళవారం జరుపుకున్నారు. మండల ఏపీఎం సమత ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు. APM మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలన్నారు. సెర్ఫ్ ద్వారా నిర్వహించే కార్యక్రమాల్లో మహిళలు చురుగ్గా పాల్గొని, ఆర్థిక, సామాజిక, పారిశ్రామికంగా ముందుకు వెళ్లాలన్నారు.