SRPT: అనంతగిరి మండలం త్రిపురవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలు ఉచిత ఆయుష్మాన్ భారత్ కార్డుల కొరకు ప్రతి ఒక్కరూ నమోదు చేసుకోవాలని వైద్యాధికారి డా. లక్ష్మీప్రసన్న కోరారు. ఈ కార్డుల ద్వారా రూ. 5 లక్షల ఉచిత ఇన్సూరెన్స్ సదుపాయం అందుబాటులోకి వస్తుందన్నారు.ప్రతి ఒక్కరూ ఈ కార్డు పొందేందుకు అర్హులని పేర్కొన్నారు.