JGL : జగిత్యాల జిల్లా మెట్పల్లి ఎస్ఐగా పనిచేస్తున్న మంద చిరంజీవిని బదిలీ చేస్తూ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్ఐ చిరంజీవిని నిజమాబాద్ జిల్లా నందిపేట ఎస్ఐగా బదిలీ చేశారు. కాగా.. మెట్పల్లి ఎస్ఐగా ఎవరికి పోస్టింగ్ ఇవ్వలేదు. ప్రస్తుతం మల్లాపూర్ ఎస్ఐ కిరణ్ కుమార్ను మెట్పల్లి ఎస్ఐగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ జిల్లా అధికారులు ఆదేశాలు ఇచ్చారు.