ఖమ్మం: ముదిగొండ మండలం పరిధిలోని వనంవారి కిష్టాపురం గ్రామంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామంలోని ఫంక్షన్ హాల్ సమీపంలో కారు-బైక్ ఢీకొన్నాయని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా, చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.