MDK: జిల్లాలో నాన్ వెజ్ ప్రియులకు చికెన్ ధరల పెరుగుదల రూపంలో ఆదివారం బ్యాడ్ న్యూస్ అందింది. గత వారంతో పోలిస్తే చికెన్ ధరలు గణనీయంగా పెరిగాయి. మెదక్ జిల్లాలో స్కిన్ లెస్ చికెన్ కేజీ రూ. 292కి చేరుకోగా, కేజీ స్కిన్ చికెన్ ధర 257గా ఉంది. అయితే ప్రాంతాన్ని బట్టి ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది.