KMM: వరుసగా మూడు రోజుల సెలవుల అనంతరం ఖమ్మం వ్యవసాయ మార్కెట్ సోమవారం తిరిగి ప్రారంభం కానుంది. సెలవుల కారణంగా నిలిచిపోయిన క్రయవిక్రయాలు నేటి నుంచి యథావిధిగా జరుగుతాయని మార్కెట్ అధికారులు తెలిపారు. రైతులు తమ పంట ఉత్పత్తులను మార్కెట్కు తీసుకువచ్చి గిట్టుబాటు ధర పొందాలని సూచించారు.