NZB: ఈనెల 14న కౌలాస్ జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో కామారెడ్డి జిల్లా బాయ్స్ సబ్ జూనియర్ హ్యాండ్ బాల్ పోటీల ఎంపికలు జరుగుతాయని పీడీ సతీష్ రెడ్డి తెలిపారు. 01.01.2010 తర్వాత జన్మించిన వారి ఉండాలి. జనన ధ్రువీకరణ పత్రంతో పోటీలో ఎంపికకు క్రీడాకారుల హాజరుకావాలని చెప్పారు. ఈ అవకాశాన్ని జిల్లా క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.