KNR: నగరంలోని మహా శక్తి దేవాలయ అవరణలో తెలంగాణా దివ్యాంగుల సంఘ క్యాలెండరును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంఘం సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. తెలంగాణ దివ్యాంగుల పట్టబద్రుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం. లక్ష్మయ్య, కార్యదర్శి జగదీశ్వర చారి, సంఘ సభ్యులు పాల్గొన్నారు.