MHBD: బీఆర్ఎస్ ఎస్టీ సెల్ తొర్రూరు మండల అధ్యక్షుడు జాటోత్ స్వామి నాయక్ శనివారం రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. గత దశాబ్ద కాలంగా పార్టీ అభివృద్ధి కోసం స్థానిక సంస్థల ఎన్నికల్లో టిక్యా తండా, భోజ్యా తండాలో సర్పంచ్ అభ్యర్థులు గెలుపు కోసం పాటుపడినట్లు తెలిపారు. మంత్రిగా ఉన్న సమయంలో ఎర్రబెల్లి దయాకర్ రావు తనకు ఎలాంటి అవకాశాలు కల్పించలేదని అన్నారు.