CTR: గంగాధర నెల్లూరు మండలం కొండేపల్లె పంచాయతీ పరిధిలోని పోలి నాయుడు పల్లె గ్రామానికి చెందిన పాడి రైతు ఆవు అడవి పందుల కోసం ఏర్పాటుచేసిన నల్ల మందు పొరపాటున తినడంతో తీవ్ర గాయాల పాలైంది. అడవి పందుల వేట కోసం వేటగాళ్లు చేసిన పనికి ఇది నిదర్శనం. వెదురుకుప్పం గంగాధర నెల్లూరు శ్రీరంగరాజపురం మండలాల్లో ఈ వేటగాళ్లు సంచరిస్తున్నట్లు ప్రజలు తెలుపుతున్నారు.