NLG: చిట్యాల పురపాలిక పరిధిలోని 1వ వార్డు, శివనేని గూడెంలో మృతి చెందిన మాజీ సర్పంచ్ దాదే వెంకటరెడ్డి సతీమణి దాదే వసంత మృతదేహానికి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఇవాళ పూలమాల వేసి నివాళులు అర్పించారు. దాదే వెంకటరెడ్డిని వీరేశం పరామర్శించారు. మూడు దశాబ్దాల పాటు వెంకటరెడ్డి సర్పంచుగా శివనేనిగూడెం ప్రజలకు సేవలు అందించారని తెలిపారు.