HYD ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లో డాక్టర్లు రాసిన ఔషధాలు ఉచితంగా అందకపోవడంతో పేద రోగులు బయట డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఫార్మసీల్లో మందుల కొరత, సరఫరా లోపాలు, పర్యవేక్షణ బలహీనత ఇందుకు కారణాలుగా కనిపిస్తున్నాయన్నారు. సూపరింటెండెంట్ అధికారులు వెంటనే స్టాక్ భర్తీ చేసి బాధ్యత చర్యలు తీసుకోవాలని కోరారు.