ఆదిలాబాద్‌లోని తెల్ల కల్లుబట్టిలో గంజాయి తాగి, అమ్ముతున్న ముగ్గురిని రిమాండ్‌కు తరలించినట్లు వన్ టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. పట్టణానికి చెందిన ఒక మైనర్‌తో పాటు సయ్యద్ బిలాల్, కందెకర్ అన్వేష్‌ను అరెస్ట్ చేశామన్నారు. జిల్లాలో గంజాయి కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటున్నామని సీఐ పేర్కొన్నారు.