JGL: కోరుట్ల మండలం మాదాపూర్, పైడిమడుగు, కల్లూర్, యూసఫ్ నగర్, నాగులపేట గ్రామాలలో గురువారం పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్స్ నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు డిఎస్పి రాములు పర్యవేక్షణలో నిర్వహించారు. సీఐ సురేష్ బాబు, ఎస్సైలు చిరంజీవి. రామచంద్రం, నవీన్ కుమార్, పాల్గొన్నారు.