KMM: నాయకన్ గూడెంలో గురువారం గ్రామ పంచాయతీ కార్యదర్శి దామోదర్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ సిబ్బంది ముమ్మరంగా ఇంటి పన్ను వసూళ్ల కార్యక్రమం చేపట్టారు. గ్రామపంచాయతీ కార్యదర్శి మాట్లాడుతూ.. ప్రతి ఏటా బకాయిలు లేకుండా ఇంటి పన్ను చెల్లించడంతో గ్రామ అభివృద్ధికి తోడ్పడినవారవుతారని పంచాయతీ కార్యదర్శి దామోదర్ పేర్కొన్నారు.