BDK: జూలూరుపాడు మండలం పాపకొల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జేపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి ఫూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మీరా సాహెబ్ అధ్యక్షత, JPR ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఇడుపుల రాజు పాల్గొని సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పుష్పాంజలి అర్పించారు. అనంతరం ఉపాధ్యాయులను సన్మానించుకున్నారు.