HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించడం ఖాయమని షాద్నగర్ మాజీ MLA అంజయ్య యాదవ్ అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్లో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు BRS అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరూ బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారన్నారు.